తొమ్మిది నెలల ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలివే
Telangana
చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని చర్చకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు కూడా ఆయన సిగ్నల్స్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
ఈనెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఆహ్వానం వస్తే.. అధిష్టానం అనుమతి తీసుకుని హాజరవుతానని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది.
సంధ్యారెడ్డి సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. స్థానికుల కోరిక మేరకు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ వైఖరిని తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన ముగ్గురు లబ్ధిదారులు సూదమల్ల రాజేశ్వరి, సూదమల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్యలు గ్రూపుగా ఏర్పడి‘విజయలక్ష్మి ఇండస్ట్రీస్’ పేరుతో నిర్మించిన రైస్ మిల్లును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.
TSIIC ఇప్పటికే ప్రాజెక్ట్ అమలు కోసం బిడ్డర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఓల్డ్ సిటీతో సహా హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చంద్రబాబును ‘అవుట్ సైడర్’గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.
”ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి”. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.