TELANGANA STATE FILM DEVELOPMENT CORPORATION LIMITED

టీఆరెస్ ఐటీ సెల్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి(YSR), టీఆరెస్ ఎన్ ఆర్ ఐ సెల్ లండన్ విభాగం అధ్య క్షుడిగా ఉన్న‌ అనీల్ కూర్మాచలం లను తెలంగాణ ప్రభుత్వం కార్పోరేషన్ పదవుల్లో నియమించింది. తెలంగాణ‌ చలనచిత్ర,టెలివిజన్, థియేటర్ అభివృ ద్ధి సంస్థ (FDC) ఛైర్మన్ గా అనిల్ కుర్మా చలాన్ని, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS REDCO) ఛైర్మెన్ గా వై సతీష్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర […]