అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి..బ్యాంకు అధికారుల దౌర్జన్యంJanuary 26, 2025 జనగామ జిల్లాలో అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు