అసలే చంద్రబాబు.. ఆ పైన తెలంగాణ!!December 23, 2022 చంద్రబాబును ‘అవుట్ సైడర్’గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రపార్టీగా టీడీపీకి ముద్రపడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో నాయకులు లేరు. కార్యకర్తలూ లేరు.