కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు..? రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJuly 8, 2024 ఏపీలో బాబు, జగన్, పవన్ తో కూడిన బీజేపీ అధికారంలో ఉందని, ప్రధాన ప్రతిపక్షం లేదని.. షర్మిల మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2029లో ఏపీకి షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.