Telangana Bhavan

ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

సీఎం రేంవంత్ రెడ్డి పెట్టిన లొట్టపీపీసు కేసకు భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు నిర‌స‌న‌గా తెలంగాణ భ‌వ‌న్ మెయిన్ గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ‌ను బీఆర్ఎస్ శ్రేణులు ద‌హ‌నం చేశారు.

తెలంగానలో హైడ్రా బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నయి. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నమని.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు మా గుండె ఆపోతుందని హైడ్రా భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.