శరీరంలోని రోగాల గురించి మీ పళ్ళు ఏం చెబుతాయో తెలుసా?March 24, 2024 నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.