Tecno Camon 30 Premier 5G | పోలార్ ఏస్ ఇమేజింగ్ సిస్టమ్తో టెక్నో కామోన్30 ప్రీమియర్ 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!April 18, 2024 Tecno Camon 30 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో కమోన్30 ప్రీమియర్ 5జీ (Tecno Camon 30 Premier 5G) ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది.