ఫోన్లో డేటా స్పీడ్ పెరిగేందుకు టిప్స్!December 21, 2023 మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. అయితే నెట్‌వర్క్ ప్రొవైడర్ అందించే డేటాను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ పనికొస్తాయి.