Tears

సుమ యాంకర్‌గా వ్యహరించిన ఈ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ”నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాన‌ని, చావుకు ద‌గ్గ‌ర‌య్యాన‌ని కూడా కొంత‌మంది రాశారు. నేనింకా చావ‌లేదు ప్లీజ్” అంటూ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంది.