అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లాడు.
Team India
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది.
రెండో టీ20లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌లు భాగాంగా టీమిండియా పస్ట్ బ్యాటింగ్.
ప్రపంచ చాంపియన్ భారత్..కొత్త కెప్టెన్, సరికొత్త చీఫ్ కోచ్ లతో తీన్మార్ టీ-20 సిరీస్ లో మాజీ చాంపియన్ శ్రీలంకకు సవాలు విసురుతోంది.
జింబాబ్వేతో పాంచ్ పటకా టీ-20 సిరీస్ లో భారత యువజట్టు జోరు పెంచింది. మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా విరాట్ కొహ్లీ మరో అరుదైన సెంచరీ సాధించాడు. ఒకే వేదికగా 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
భారత్ – ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.
దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటన కోసం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారతజట్టు సభ్యులు బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్నారు.