మాట నిలబెట్టుకుంటున్న ‘హను–మాన్’January 13, 2024 హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లు గట్టిగానే వసూలు చేసే అవకాశముంది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న ఈ చిత్ర కథకు ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించాడు.