Tea Kappulo Sigaret Tufan

ప్రొద్దుటేపాచి ముఖానికిఅదృశ్య మైన సిగరెట్టు పేకెట్నషాళానికి నిప్పెడితే…కోరమీసాలు కోడి పుంజులైకాలు దువ్వాయి. అనుమానపు చూపులుమాటల ఈటెల్నినిర్దాక్షిణ్యంగావంట గదికి గురి పెట్టాయి.మాటలు తుంపర్లు గా మొదలైవర్షంగా మారిఉరుముల్ని పిడుగుల్ని…