బాబు సంగతి సరే.. మీ సంగతేంటి..?August 11, 2024 మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, సన్నబియ్యం పంపిణీ.. ఇలా జగన్ ఫిరాయించిన ప్లేట్లు 999 ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.