బీఆర్ఎస్ పాలనపై టీడీపీ ప్రశంసలుAugust 28, 2024 పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, ఏపీ నుంచి జగన్ కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడమేంటని నిలదీసింది టీడీపీ.