పలావు, బిర్యానీ.. టీడీపీ కౌంటర్ ఏంటంటే..?August 8, 2024 జగన్ పలావు పెట్టారు సరే, ఎప్పుడు పెట్టారు..? 2019లో గెలిచి ఆ తర్వాత ఆరేడు నెలలకు పథకాలు మెల్ల మెల్లగా అమలులోకి తెచ్చారు. మరిప్పుడు కూటమి గెలిచిన రెండు నెలల్లోనే బిర్యానీ వండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.