మరో మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదుJuly 14, 2024 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే శిరీష, పలువురు టీడీపీ నేతలు.. మాజీ మంత్రి అప్పలరాజుపై కంప్లయింట్ ఇచ్చారు.