55 రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారుAugust 5, 2024 ఓ పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్‌స్టాప్ లేకుండా అమలు చేస్తూ.. మరోపక్క తన అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు.