వైసీపీ నేత దారుణ హత్య.. వినుకొండలో 144 సెక్షన్July 18, 2024 భారీగా రక్తస్రావం కావడంతో రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు.