నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం.. క్షయ. గాలి ద్వారా సంక్రమించే వ్యాధి. టీబీ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఒకప్పుడు మహమ్మారిలా ప్రపంచ ప్రజలను వేధించేది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెఐవి ఉన్న వారికి క్షయ తొందరగా ఎటాక్ అవుతుందని వారు అంటున్నారు. 2012 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధి కారణంగా 1.3 మిలియన్ల మంది […]