TCS – Tata Sons | దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ సంస్థ టాటా సన్స్ (Tata Sons) తన అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-టీసీఎస్ (Tata Consultancy Services -TCS)లో తన వాటా 0.65 శాతం వాటా విక్రయించి దాదాపు 1.13 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి.