ఈ ఏడాది జూన్‌లో దేశీయంగా కార్ల విక్రయాల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నది. అదేం మారుతి సుజుకి.. హ్యుండాయ్.. మహీంద్రా మోడల్ కారు కానేకాదు.. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్.
Tata Punch
Tata Punch | జపాన్, దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలకు చెందిన వివిధ కార్లకు గట్టి పోటీ ఇస్తూ టాటా పంచ్.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.
Tata Punch | మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచేవి. కానీ, ఇప్పుడు మారుతి సుజుకి కార్ల ఆధిపత్యాన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బద్దలు కొట్టింది. గత నెలలో టాప్-10 కార్లలో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్ అవతరించింది.