Tata Punch | జపాన్.. కొరియా కార్ల తయారీ సంస్థలకు చెక్.. టాటా పంచ్ ఇలా పైపైకి..!May 30, 2024 Tata Punch | జపాన్, దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలకు చెందిన వివిధ కార్లకు గట్టి పోటీ ఇస్తూ టాటా పంచ్.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.