Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్ తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా తన ఎలక్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడల్ కార్లపై భారీగా రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించివేసింది.