Tata Motors

Cars Offers | టాటా మోటార్స్ కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్‌ ఫెస్టివల్ కింద గ‌ణ‌నీయంగా ధ‌ర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Tata Curvv EV | తాజాగా మ‌రో ఈవీ `క‌ర్వ్.ఈవీ (Curvv EV) కారు ఎస్‌యూవీని ఆవిష్క‌రించ‌డానికి రంగం సిద్ధం చేసింది.

Tata Motors | ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా క‌లిగిన టాటా మోటార్స్ త‌న సేల్స్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. అందులో భాగంగా త‌న ఎల‌క్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడ‌ల్ కార్ల‌పై భారీగా రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర‌లు త‌గ్గించివేసింది.

నెక్సాన్‌ ఈవీపై లక్షా 20వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్‌ ధర రూ.14.49 లక్షలు నుంచి స్టార్చ్ కానుంది. టియాగో ఈవీపై రూ.70 వేల డిస్కౌంట్‌ ప్రకటించింది.

Tata Punch EV | ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారు టాటా పంచ్ ఈవీ ఆవిష్క‌రించింది.