Tata Curvv EV | ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. త్వరలో టాటాకర్వ్.ఈవీ లాంచింగ్.. ఇవీ దీని ప్రత్యేకతలు..!July 8, 2024 Tata Curvv EV | తాజాగా మరో ఈవీ `కర్వ్.ఈవీ (Curvv EV) కారు ఎస్‌యూవీని ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది.