Tata Altroz Racer | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఒకటైన టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)ను స్పోర్టీ లుక్‌తో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Hatch Back Cars | ప్రతి ఏటా గణనీయ స్థాయిలో అమ్ముడవుతున్న మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ మోడల్ కార్లే ఈ ఏడాది టాప్ మోడల్స్‌గా నిలిచాయి.