ఈ ఏడాది బెస్ట్ వంటకాలివేDecember 29, 2022 Most Popular Recipes in 2022: టేస్ట్‌అట్లాస్ 2022 ప్రకారం ప్రపంచంలోని ‘టాప్ 5 బెస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్’ లో – కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా).. గుయోటీ (చైనా)లు నిలిచాయి.