రుచిని బట్టి ఆరోగ్యం!September 13, 2023 జలుబు చేస్తే తీపి తినకూడదు. వేడి చేస్తే కారం తినకూడదు. అనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపుతుందని తెలుసు. కానీ రుచులు కూడా జబ్బులపై ప్రభావాన్ని చూపుతాయా? అసలు రుచులకి ఆరోగ్యానికి ఏంటి సంబంధం?