ఏపీలో టీడీపీపై గురిపెట్టిన కేసీఆర్October 3, 2022 ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.