నాగచైతన్య ‘తండేల్’ సినిమా విడుదల ఎప్పుడంటే ?November 5, 2024 హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.