Tamil Nadu CM Stalin

హిందీ మాసం వేడుకలపై ప్రధాని మోదీకి సీఎం స్టాలి‌న్ లేఖ రాశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన తెలిపారు.