Tamil Nadu

ఏరోజుకారోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఆల్‌టైం గ‌రిష్ట ధ‌ర‌లు న‌మోదు చేస్తున్నాయి. శుక్ర‌వారం త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.600 వృద్ధి చెంది రూ.75,160 ప‌లుకుతున్న‌ది.

తమిళనాడులో దేవాలయాల్లో మగవారితో సమానంగా మహిళలను సైతం అర్చకులుగా నియమించడంలో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు.