యాక్షన్ మోడ్ లో మిల్కి బ్యూటీ.. ఇక ప్రేక్షకులకు విజువల్ ట్రీటేJune 29, 2024 ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ షోకు, మూడు నాలుగు లవ్ సీన్లకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు హీరోలతో సమానంగా యాక్షన్ పాత్రల్లో చెలరేగిపోతున్నారు. ఈ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది.