ఆఫ్ఘన్ లో తాలిబాన్ ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. విద్యార్థినులు ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వెళ్ళొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు తాలిబన్లు.
ఆఫ్ఘనిస్తాన్ లో తమకు ఆహారం, పని, స్వేచ్చ కావాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలపై తాలిబన్లు దుర్మార్గంగా విరుచుకపడ్డారు. స్త్రీలను తరిమి తరిమి తుపాకీ మడమలతో చావబాదారు.