తలపుల వానOctober 5, 2023 ఆ ఆనందపు తరకలుఏవీ? ఎక్కడున్నాయి?ప్రేమవెన్నెల గా కురిసి, మనసును తడిపేసిన ఆ క్షణాలుఏ కాలపు తెరలలో దాగాయో..నాతో దాగుడుమూతలు ఆడుతూ…జ్ఞాపకాల కన్నీటిపొరలుగా పేరుకున్నాయి.ఆశలు రేగే అందమయిన వేళ…