వరుణ్ పెళ్లికి నితిన్ బస్సు.. తెలుగోళ్లు ఎక్కడున్నా వెరైటీయే!October 31, 2023 నితిన్ నటిస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ షూటింగ్ ఇటలీలోనే జరుగుతోంది. నితిన్‌తోపాటు ఆయన భార్య, అక్క, బావ అంతా అక్కడే ఉన్నారు.