40 వేల కార్లను రీకాల్ చేసిన ఎలన్ మస్క్..November 9, 2022 ఐదేళ్ల కాలంలో అమ్ముడైన టెస్లా ఎస్, ఎక్స్ సిరీస్‌లలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. ఎగుడు దిగుడు రోడ్లపై వెళ్లేటప్పుడు, గతుకుల్లో నుంచి కారు పైకి లేచేటప్పుడు పవర్ స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.