2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు అమెరికా, కరీబియన్ ద్వీపాల గడ్డపై కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ నెల 29 వరకూ జరిగే 55 మ్యాచ్ ల ఈ మహాసమరంలో భారత్ తో సహా 20 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.
T20 World Cup 2024
టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు 15మంది సభ్యుల భారతజట్టు ఎంపిక పై మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. పేస్ బౌలింగ్ కూర్పు పేలవంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.