ముంబైలో నేడు ప్రపంచకప్ వీరులకు సత్కారం!July 4, 2024 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు ను ఈరోజు జరిగే విజయోత్సవ వేడుకల్లో బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.