చేజింగ్ లో చతికిల పడిన మహిళల జట్టు
T20 Women’s World Cup
ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సెమీస్ పై ఆశలు
మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి పోరులో భారత జట్టుకు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ సోఫీ డెవినె అర్ధశతకం అదరకొట్టింది
ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్లో భారత్ మహిళ జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్లో తొలి సమరానికి భారత మహిళ జట్టు సిద్ధమైంది. నేడు న్యూజిలాండ్తో భారత్ తలపడనున్నాయి