శిథిలాల కిందే ఇంకా వేలాది మంది..! – తుర్కియే, సిరియా భూకంప ఘటనలో 15,383కు చేరిన మృతుల సంఖ్యFebruary 9, 2023 భూకంప ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్నది తుర్కియేనే. ఆ దేశంలోని దాదాపు 10 ప్రావిన్స్‌లు ఇప్పుడు నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. ఒక్కో భవన శిథిలాల కింద 500 నుంచి 600 మంది చిక్కుకుపోయి ఉన్నారు.