Swati Sripada

వద్దన్నా వినకుండా మారాం చేస్తుంది.అచ్చంగా పసిపాపలానే బుంగమూతిపెట్టుకుని ఎంత కోపగించుకుందామన్నా ఎప్పటికప్పుడు మనసు మెత్తబడి నీ చుట్టూనే తూనీగలా పరిభ్రమిస్తుంది. అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన ఆత్మ ఒకటి తలపులుగానో…

నిన్న మొన్నటిలానే ఉందినీలాకాశం కింద నీటి వాలుసాక్షిగా మనిద్దరి మనసులు నింగికీ నేలకూ మధ్యన సప్తవర్ణాల్లో ము౦చితీసి ఆరబెట్టుకున్నది అంతరంగ సముద్రాల అల్లకల్లోలాల్లో మునిగితేలి ఒడ్డునపడి విలవిల్లాడిన…

వెలుగైతేనేం అది రూపాలు మార్చుకునే చీకటి అయితేనేం నీడలు నీడలుగా ప్రవహిస్తున్న ఊహలు రెక్కలు మొలిచిన పసిడి ముక్కలుగా చేసుకు అక్షరాలుగా చెక్కుకునే ఉలి నయాక అది…

తలుపు ఓరవాకిలిగా చేర్చి ఉంది.పళ్ళెం నిండా అరవిరిసిన మల్లె లను పోసుకుని ఒక చేతిలో దారం ముక్క పట్టుకుని చూస్తూ, మసక వెన్నెట్లో మాధవీలతలా ఒదిగి కూర్చుంది…

క్షణం ఇక్కడ ఉంటానా అంతలోనే ఎవరో చెయ్యట్టుకు లాక్కువెళ్ళినట్టు ఏ మారు మూల జ్ఞాపకంలోకో చేరిపోతాను. ఏళ్ళ క్రితం వెలిగిన చుక్కల మెరుపులా మళ్ళీ సజీవంగా నాముందు…

ఎక్కడున్నా చుట్టూ నక్షత్రాలు మొలిచిమంచుపూల రెక్కలతో సరాగాలాడతాయి మబ్బుకొసలట్టుకు జారి దిగివచ్చిన తూనీగలు లేతచిగుళ్ళ బుగ్గలు నిమిరి దోబూచులాడే వెలుగురేఖల మధ్య సరిగమలు పొదిగే చిన్ని కోయిల…