తలుపుపై స్వస్తిక్ గుర్తు.. సౌదీలో తెలుగు వ్యక్తి అరెస్ట్May 20, 2023 గుంటూరుకు చెందిన అరవింద్ ఇటీవలే మెకానికల్ ఇంజినీర్‌గా సౌదీలో ఉద్యోగానికి వెళ్లారు. అల్ ఖోబర్ నగరంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. శుభసూచకంగా ఉంటుందని ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేశారు.