పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో కాంస్యం!August 1, 2024 పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరోరోజున భారత్ మరో కాంస్య పతకం గెలుచుకొంది. పతకాల పట్టిక 41వ స్థానంలో కొనసాగుతోంది.