కాషాయం ధరించినా కోపతాపాలు తగ్గలేదు..రోడ్డున పడి కొట్టుకున్న స్వామీజీలుSeptember 24, 2022 ఇద్దరు స్వామీజీలు తన్నుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీ సింగపూర్ వెళ్ళగా అక్కడి స్థానిక స్వామీజీకీ ఈయనకు మధ్య ఎవరు గొప్ప అనే విశయంపై వివాదం వచ్చి తన్నుకున్నారు.