SVC58,Venky Anil3

వీరి హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. Venky Anil3, SVC58 వ‌ర్కింగ్ టైటిల్స్ తో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన మేక‌ర్స్‌.. జూలై 3 వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛ‌నంగా షూటింగ్ ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు.