వైద్య రంగంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ను వరించిన నోబెల్ ప్రైజ్October 3, 2022 వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ను వరించింది. అంతరించిపోయిన ఆదిమానవులు (హోమినిన్‌ల) జన్యువులు,మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను సైంటిస్ట్ స్వంటే పాబో కు ఈ బహుమతి లభించింది.