Mahindra SUV Cars | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) సాధారణ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, ట్రక్కులు తయారు చేస్తోంది.
SUV
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) ఎస్‌యూవీ కూపే (SUV-Coupe) కారు బసాల్ట్ (Citroen Basalt) ప్రొడక్షన్ ఫామ్‌లోకి వచ్చేసింది.
ఈ ఏడాది జూన్‌లో దేశీయంగా కార్ల విక్రయాల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్నది. అదేం మారుతి సుజుకి.. హ్యుండాయ్.. మహీంద్రా మోడల్ కారు కానేకాదు.. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్.
Best Selling Cars | జూన్‌లో టాప్ సెల్లింగ్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ మొదటి స్థానంలో నిలిచింది.
SUV Cars | ఒక ఆర్థిక సంవత్సరంలో 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవ్వడం ఇదే తొలిసారి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం కార్ల విక్రయాల్లో 8.7 శాతం వృద్ధిరేటు నమోదైంది.