ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త!November 21, 2023 సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారని స్టడీలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’లో ప్రతి ఇండియన్‌కు రోజూ 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడైంది.
పోలవరం ముంపు కష్టాలు.. ఈ నెల 30 నుంచి మరో సర్వేOctober 28, 2022 పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఈ నెల 30 నుంచి సర్వే చేపట్టబోతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది.